కేవీబీపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ
కేవీబీపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ గరుడధాత్రి : కేవీబీపురం మండల హెడ్ క్వార్టర్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులు, కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మునుస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో విగ్రహ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కొరపాటి...