కేవీబీపురం లో టీడీపీ యూనిట్ సమావేశం

కె.వి.బి. పురం, జూన్ 3 గరుడధాత్రి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు, కె.వి.బి. పురం మండల టీడీపీ అధ్యక్షులు మునస్వామి యాదవ్ సూచనలతో, క్లస్టర్-4 ఇంచార్జ్ దొరబాబు నాయుడు ఆధ్వర్యంలో నెలలో మొదటి బుధవారం నిర్వహించే యూనిట్ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఓటరు జాబితాలో జరుగుతున్న...