కొత్తగా_పెన్షన్_కొరకు_దరఖాస్తు_చేయుటకు_కావాల్సిన_డాకుమెంట్స్:
ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ లు లేటెస్ట్ గా ఈ కొత్త సంవత్సరం లో (2026) తీసుకుని రావాలి.
గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయం సర్టిఫికెట్ లు తీసుకుని ఉంటే సచివాలయం కి వెళ్లి రెన్యువల్ చేయించుకొని ఆ సర్టిఫికెట్ లు ను తీసుకుని రావాలి.
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3) రేషన్ కార్డు
4) ఇన్కమ్ సర్టిఫికెట్
5) క్యాస్ట్ సర్టిఫికెట్
నోట్ : ఆధార్ నెంబర్ కి మొబైల్ లింక్ అయ్యి ఉండాలి.
వితంతు_పెన్షన్_దరఖాస్తు_చేయుటకు:
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3) రేషన్ కార్డు
4) ఇన్కమ్ సర్టిఫికెట్
5) క్యాస్ట్ సర్టిఫికెట్
6) భర్త డెత్ సర్టిఫికెట్
-ఒంటరి_మహిళా_పెన్షన్_కి_దరఖాస్తు_చేయుటకు:
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3) రేషన్ కార్డు
4) ఇన్కమ్ సర్టిఫికెట్
5) క్యాస్ట్ సర్టిఫికెట్
6) గవర్నమెంట్ అనగా కోర్ట్ ద్వారా నిర్దారించబడిన విడాకుల సర్టిఫికెట్
వృధాప్య_పెన్షన్_కొరకు:
1) ఆధార్ జిరాక్స్ కాపీ
2) ఆధార్ హిస్టరీ
3) రేషన్ కార్డు
4) ఇన్కమ్ సర్టిఫికెట్
5) క్యాస్ట్ సర్టి