కొత్త పెన్షన్ లకు దరఖాస్తులు ఆహ్వానం
కొత్తగా_పెన్షన్_కొరకు_దరఖాస్తు_చేయుటకు_కావాల్సిన_డాకుమెంట్స్: ఇన్కమ్ సర్టిఫికెట్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్ లు లేటెస్ట్ గా ఈ కొత్త సంవత్సరం లో (2026) తీసుకుని రావాలి. గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఆదాయం సర్టిఫికెట్ లు తీసుకుని ఉంటే సచివాలయం కి వెళ్లి రెన్యువల్ చేయించుకొని ఆ సర్టిఫికెట్ లు ను తీసుకుని రావాలి. 1) ఆధార్ జిరాక్స్ కాపీ 2) ఆధార్ హిస్టరీ 3) రేషన్ కార్డు 4) ఇన్కమ్ సర్టిఫికెట్ 5) క్యాస్ట్ సర్టిఫికెట్ నోట్ : ఆధార్ నెంబర్ కి మొబైల్ లింక్...