కొలత్తూరు లో సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. M. K. స్టాలిన్ ను టీవీకే పార్టీ అభ్యర్థి విఎస్ బాబు ఓడించారు. కొలత్తూరు నియోజకవర్గం స్టాలిన్‌కు బలమైన కోటగా భావించబడింది. ఆయన 2011 నుండి వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. టీవీకే పార్టీ (తమిళగ వెట్రి కజగం), నటుడు విజయ్ ఆధ్వర్యంలో భారీ ఊపుతో ముందుకు వచ్చింది. కొలత్తూరులో టీవీకే అభ్యర్థి...