కొల్లాగుంట పంచాయతీలో ఇంటింటి కరపత్రాలు పంపిణీ

కార్వేటినగరం ఆగస్టు 9 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరం మండలం కొల్లాగుంట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు సంబంధించిన కరపత్రాలను ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రావ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు....