కార్వేటి నగరం సెప్టెంబర్ 27 గరుడదాద్రి న్యూస్
కార్వేటినగరం మండలంలోని కొల్లాగుంట గ్రామ పంచాయతీ లో వై యస్ ఆర్ సి పి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామ గంగాధర నెల్లూరు నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీమతి కృపాలక్ష్మీ గారి సూచనల మేరకు వై యస్ ఆర్ సి పి పదవి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.