కోటికి పైగా నిధులుజమ -ప్రగతి సున్నా -చెరివి ప్రాపర్టీ టాక్స్ పై గుసగుసలు..!!
పరిశ్రమలు రావడం... అదే వేగంతో ఆస్తి పన్ను కింద పంచాయతీలకు భారీగా నిధులు జమ చేసింది ఇంకేముంది ఆ పంచాయతీ లో హైటెక్ వసతులు సమకూరిందని అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్లే..! ఇలా నిధులు జమయ్యాయి... కర్పూరం లా కనిపించకుండా పోయింది వచ్చిన నిధులతో ఏం పనులు చేశారో అర్థం కాక తలలు పట్టుకుంటోంది సత్యవేడు మండలం చెరివి పంచాయతీ. ఈ పంచాయతీ పరిధిలో నిధుల వ్యయంపై పలు అనుమానాలు ఉన్నాయని అక్కడివాసులు ఆరోపిస్తున్నారు ఆడిట్ పేరుతో అంతా కాకి లెక్కలు, నిధుల వ్యయం...