కోటి రూపాయల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు

కేరళ 'రోషన్ గ్యాంగ్' సహా 11 మంది అంతరాష్ట్ర నేరగాళ్ల అరెస్ట్! పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) : సినిమా ఫక్కీలో పలమనేరు సమీపంలో జరిగిన ఓ వ్యాపారి అంతరాష్ట్ర కిడ్నాప్ ఉదంతాన్ని చిత్తూరు జిల్లా పలమనేరు పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. రెండు కోట్ల రూపాయల డిమాండ్‌తో రంగంలోకి దిగి, కోటి రూపాయల నగదు, కేజీకి పైగా బంగారం దోచుకెళ్లిన కేరళకు చెందిన ప్రమాదకర ‘రోషన్ గ్యాంగ్’ సభ్యులతో పాటు స్థానిక నిందితులను పలమనేరు అర్బన్ పోలీసులు అరెస్ట్...