కోట బీజెపీకి కొత్త సారథి.. గునుపూడి హరిబాబు నియామకం

కోట ఆగస్టు 2 (గరుడ ధాత్రి న్యూస్) భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు, కోట మండల బిజెపి అధ్యక్షుడిగా గునుపూడి హరిబాబు అధికారికంగా నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు. కోట మండల బిజెపి అధ్యక్షులు గునుపూడి హరిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో కోట మండల బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షులు ఎస్. వంశీధర్ రెడ్డికి ఇతర రాష్ట్ర, జిల్లా పార్టీ పెద్దలకు...