కోరం లేకుండానే విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక ..?
130 మంది విద్యార్థులున్న పాఠశాలలో 13 మంది తల్లిదండ్రులతో ఎన్నిక ఎలా? ఎన్నికల తీరును ప్రశ్నిస్తున్న గ్రామస్తులు – ఉన్నతాధికారులు విచారణ చేయాలని డిమాండ్ వరదయ్యపాలెం సెప్టెంబర్ 29 గరుడధాత్రి : తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పాండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికపై గ్రామస్తుల్లో చర్చ మొదలైంది. పాఠశాలలో 130 మందికి పైగా విద్యార్థులు ఉండగా, కేవలం 13 మంది తల్లిదండ్రుల హాజరుతోనే చైర్మన్ ఎన్నిక నిర్వహించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. విద్యా కమిటీ...