క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి

-బసవ తారకం ఆస్పత్రి ఏర్పాటుతో పేదలకు అందుబాటులోకి వచ్చిన ఖరీదైన క్యాన్సర్ చికిత్స -25 ఏళ్లలో దేశంలోనే పేరొందిన 650 పడకల సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా సేవలు -ఏడాదికి 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90 వేలమంది ఇన్ పేషెంట్లకు సేవలు -పవిత్ర యజ్ఞంగా బసవతారకం ఆస్పత్రిని నిర్వహిస్తున్న బాలకృష్ణ -25 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తోన్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ -హైదరాబాద్ లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు -సోమవారం రజతోత్సవాలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు గరుడధాత్రి...