క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబే
* రాష్ట్ర ఐటీ విద్యాశాఖామంత్రి నారా లోకేష్. * సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన నారా లోకేష్. * బ్యాడ్మింటన్ క్రీడాకారిని పివి సింధు. కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్):90వ దశకంలోనే క్రీడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకం ఉంచారని ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు పీవీ సింధు, క్రీడా...