క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
* కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్. * మల్లనూరు, గుండిసెట్టిపల్లి, తుమ్మిసి చెరువు ప్రాంతాల్లో పర్యటించిన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్. కుప్పం,జులై 31(గరుడ ధాత్రి న్యూస్): క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి, ప్రజా సంక్షేమ దృక్పథానికి అనుగుణంగా ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడంతో పాటు విద్య, పర్యాటకం, ప్రజలకు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ కడ ప్రాజెక్ట్...