గంగమ్మ జాతరకు రూ.1,05000/- విరాళం అందించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పామాంజి మురళి @ కోళ్ళచిన్న

గంగమ్మ జాతరకు రూ.1,05000/- విరాళం అందించిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పామాంజి మురళి @ కోళ్ళచిన్న తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మురళి అలియాస్ కోళ్ళచిన్న మరోసారి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.వినాయక చవితి పండుగ రోజుల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు విరివిగా విరాళాలు అందిస్తూ సేవా దృక్పథాన్ని చాటుకొన్నారు. అదే తరహాలో సత్యవేడు, దలవాయి అగ్రహారం గ్రామాల్లో జరగనున్న గంగ జాతరను పురస్కరించుకొని 105000 రూపాయలు విరాళంగా అందించారు.శనివారం సత్యవేడు గంగ జాతర ఆలయ...