గంగమ్మ తల్లి ఆశీస్సులతో… ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి.. అమ్మవారికి మ్రొక్కులు చెల్లించిన ‘పులుగోరు’
గరుడధాత్రి న్యూస్ : శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు పడి రైతులు కు పంటలు బాగా పండి సంతోషంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ పులిగోరు మురళి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి పులిగోరు మురళీకృష్ణారెడ్డి, ఆయన తనయురాలు పులిగోరు వీణారెడ్డి కుటుంబ సభ్యులు చందన వేషాలు ధరించి వేయికళ్ల దుత్తలతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు...