గంగవరం మండల జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా జి సునీత వినూత్న ప్రచారం
పలమనేరు, అక్టోబరు 28 గరుడధాత్రి : గంగవరం మండల జడ్పిటిసి కాంగ్రెస్ అభ్యర్థిగా జి సునీత వినూత్నముగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మండలంలోని చిన్నూరు గ్రామానికి చెందిన సునీత అందరికీ సుపరిచితమే, గతంలో గంగవరం మండలంలోని ఇసుక మాఫియా మట్టి మాఫియా మరియు ప్రజల సమస్యల పట్ల నిర్భయంగా పోరాడి, తప్పుదారిలో వెళ్తున్న రెవిన్యూ పోలీస్అధికారులను నిలదీసి ధైర్యంగా పోరాడి ప్రజలకు వెన్ను గా నిలిచిన మహిళ సునీత. ఈమె ధైర్య సాహసాలను మెచ్చి, సేవా గుణాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సునీతను...