గంగాధర్ నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ దగ్గర ధర్నా చేపట్టిన వైసీపీ నాయకులు

గంగాధర్ నెల్లూరు మండలం గొల్లపల్లి జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతులకు మద్దతు ధర కల్పించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆధ్వర్యంలో నిరసన సీఎం జిల్లాలో 60 వేల మంది మామిడి రైతులు రెండున్నర లక్షల ఎకరాలు మామిడి సాగు ఉన్నది.. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధరకు ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదు.. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం సిండికేట్ ద్వారా మూడు రూపాయల కూడా మేము ఇవ్వలేం అని చేతులెత్తేస్తే...