GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 8:22 pm Posted by : GURU SWAMY

గంగ జాతర నిర్వహణకు జై పూరి కంపెనీ రూ.5 లక్షల విరాళం

గంగ జాతర నిర్వహణకు జై పూరి కంపెనీ రూ.5 లక్షల విరాళం

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర నిర్వహణకు జై పూరి కంపెనీ రూ. 5 లక్షల రూపాయలు నగదును విరాళంగా అందజేశారు. శనివారం ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు చేతులమీదుగా ఐదు లక్షల రూపాయల నగదును ఆలయ చైర్మన్ నైనారు మహేష్ యాదవ్, ఈవో జయకుమార్ లకు అందజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవి నాయుడు తో పాటు
జై పూరి కంపెనీ ప్రతినిధులు అవినాష్, ముని సాయి లకు అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించడంతోపాటు తీర్థప్రసాదాలను చైర్మన్ మహేష్ యాదవ్ అందజేశారు.