గంజాయి రహిత తిరుపతి జిల్లా సాధనే ప్రధాన లక్ష్యం

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ. *గంజాయి రహిత తిరుపతి జిల్లా సాధనే ప్రధాన లక్ష్యం.* *అందులో భాగంగా మరో కీలక అడుగు వేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు ఐపీఎస్., గారు.* *జిల్లాలో గంజాయి నిర్మూలనకు 4 అంచెల విధానాన్ని అవలంభిస్తున్న జిల్లా పోలీసు శాఖ.* *1. జిల్లా వ్యాప్తంగా విద్యాలయాలు, కళాశాలతో పాటు colonies మరియు గ్రామాలలో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహణ.* *2. గంజాయి రవాణా మరియు వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు.* *3. పదే పదే గంజాయి కేసుల్లో...