గంటా ఊరు బీసీ కాలనీ అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయండి
బీసీ నాయకులు,స్థానికుల డిమాండ్ జిల్లా కలెక్టర్ కు వినతి పలమనేరు,, ఆగష్టు 17 ( గరుడ ధాత్రి ) : చిత్తూరు జిల్లా కలెక్టర్ కు జిల్లా బిసి ఫ్రంట్ అధ్యక్షులు పూలే గోవిందస్వామి, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటాఊరు బీసీ కాలనీకి చెందిన స్థానికులు కలసి అసంపూర్తి అంగన్వాడీ భవనం పూర్తి చేయాలని వారు సోమవారం పంపుకొన్న వినతిలో కోరారు. వివరాలు.... అక్కడి సాయిబాబా మందిరం దగ్గర అంగన్వాడి కేంద్రం 2021 _22 సంవత్సరంలో కొత్తగా ప్రభుత్వ భవనం నిర్మిస్తూ అర్ధంతరంగా పనులు...