గడంవారిపల్లి వద్ద కేబుల్ దొంగతనం: నిందితుడిని పోలీసులకు అప్పగించిన స్థానికులు

చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడధాత్రి న్యూస్ : మండలం లోని గడంవారిపల్లి పరిధిలోని బండోని చెరువు వద్ద ఉన్న నాటేష్ అనే రైతు బోరు బావి కేబుల్ దొంగతనానికి గురైంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి యత్నిస్తుండగా స్థానికులు, రైతు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రైతుల కథనం మేరకు... ఆదివారం రాత్రి బండోని చెరువు సమీపంలో ఉన్న నాటేష్ బోరు దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తూ కేబుల్ వైర్లను కట్ చేస్తున్న వ్యక్తిని గుర్తించారు వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం...