గరుడధాత్రి ఎఫెక్ట్.. స్పందించిన విద్యుత్ అధికారులు

కార్వేటినగరం, ఆగస్టు 09 గరుడధాత్రి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు ఇళ్లలో టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైన ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనపై "విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఇళ్లలో టీవీలు దగ్ధం" అనే శీర్షికతో శనివారం గరుడధాత్రి తెలుగు దినపత్రికతో పాటు గరుడధాత్రి వెబ్ న్యూస్‌లో వార్త ప్రచురితమైంది. కార్వేటినగరం మండలం గాజంకి పంచాయతీ పరిధిలోని పల్లాలు ఇండ్లు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు కుటుంబాలకు చెందిన...