గరుడసేవలో భక్తులకు విశేష ఏర్పాట్లు

తిరుమల, 2026 సెప్టెంబరు 19 గరుడధాత్రి సింగపూర్‌ కళాకారుల సీతారామ కళ్యాణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ తిరుమలలో శనివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగిన శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సింగపూర్‌ కళాకారుల తొలి ప్రదర్శన గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు శ్రీ సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను అలరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సామాన్య భక్తులకు ప్రత్యేక...