గర్భవతులు, బాలింతలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలు చక్కటి ఎదుగుదల సాధ్యం – సి.డి.పి.ఓ.అరుణశ్రీ
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్8 బైరెడ్డి పల్లి మండలంలోని కమ్మనపల్లి అంగన్వాడి కేంద్రం నందు సిడిపిఓ అరుణశ్రీ ఆధ్వర్యంలో సూపర్వైజర్ మాధవి లత పోషణ్ మా, కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ అరుణశ్రీ మాట్లాడుతు వైవిద్య భరితమైన ఆహారం తీసుకోవాలని పోషణ వల్ల బాలలు ఆరోగ్యంగా ఎదుగుతారని అలాగే గర్భవతులు బాలింతలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవడంవల్ల పిల్లలుఆరోగ్యంగానూ మంచి మనోవికాసంతో ఎదిగి భవిష్యత్తును ప్రకాశవంతం చేసుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమాజం దేశం మరింత ఉజ్వలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సూపర్వైజర్ మాధవి...