గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అవసరం
* అంగన్వాడి వారోత్సవాల్లో బిజెపి నేతలు. కుప్పం, అక్టోబర్ 08 (గరుడ ధాత్రి న్యూస్): గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అవసరమని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొన్నారు. కుప్పం రూరల్ మండల పరిధిలోని నడుమూరు పంచాయతి నడుమూరు, బైరప్ప కొట్టాలు, తొట్లమ్మగుడి, వెండుగంపల్లి బీసీ కాలనీలలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా జరుపుతున్న అంగన్వాడీ దినోత్సవాలలో భాగంగా పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో గర్భిణీలు, బాలింతలు, మరియు చిన్నారులకు పొష్టికాహారం మరియు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజేపి...