గాండ్ల కులస్థులచే అత్యంత వైభవంగా మునేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

పలమనేరు, ఆగష్టు 02 ( గరుడ ధాత్రి ) : పట్టణ గాండ్ల కులస్థులచే అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా తమ కులస్తులు కులదైవమైన శ్రీ మునేశ్వర స్వామి పూజలు ఆదివారం ఘనంగా జరుపుకొన్నారు.గాండ్ల కులస్థులు తమ పూర్వీకుల నుంచి ఈ దైవ కార్యాన్ని జరుపుతున్న పట్టణ సమీపంలోని గోరితోపు ప్రక్కన శ్రీ మునేశ్వర స్వామి దేవాలయం వద్ద స్వామిని ప్రసిద్ధ బoకమట్టితో కళాకారుల ద్వారా అందంగా తీర్చి ప్రత్యేక పూజా విధానంతో కులస్థులు మూకుమ్మడిగా మొక్కులు తీర్చుకొన్నారు.అంతకు మునుపు పట్టణ పుర వీధుల...