గాజుల నాగేశ్వరరావు కు సత్కారం
కార్వేటినగరం: సెప్టెంబర్ 28( గరుడదాద్రి న్యూస్): ఎస్ టి యు 80 వ సంవత్సరాల వైభవోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ స్థాయిలో, వివిధ హోదాలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించిన గాజుల నాగేశ్వరావును తెలంగాణ ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పాల్గొని నాగేశ్వరావును సత్కరించారు. దీంతో పలువురు ఎస్టియు నాయకులు హర్షం వ్యక్తపరిచారు.