గిరిజనులకు అండగా నిలిచిన అధికారులు
-24 గంటల్లోనే డొమిసైల్ సర్టిఫికెట్ల మంజూరు! సత్యవేడు జూన్ 22 గరుడధాత్రి : సత్యవేడు మండలం, చెరివి స్వర్ణ గ్రామంలోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా స్థానిక మండల అధికారులు ప్రత్యేక చొరవ చూపారు.గ్రామంలోని చాలా మంది ఎస్టీ ప్రజలకు ఆధార్ కార్డులు లేకపోవడంతో, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' వంటి పలు సంక్షేమ పథకాలు వారికి అందడం లేదు. ఈ విషయాన్ని గమనించి ఎంపీడీవో గ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి...