గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొనిఆర్థికంగాఅభివృద్ధి సాధించాలి
జిల్లాలో ఉన్న అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పిస్తాం. --జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు, ఆగస్టు,9:(గరుడ దాత్రి న్యూస్)జిల్లాలోని గిరిజనులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు -2026, స్థానిక కలెక్టరేట్లో లోని డిఆర్డిఏ సమావేశ హాలునందు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు. జ్యోతి ప్రజలను గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ...