గిరిజన రైతు గుడిసె కూల్చివేత కలకలం
నాగలాపురం జూన్ 11 గరుడధాత్రి : 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్న గిరిజన రైతు తుపాకుల చెంగయ్య గుడిసెను ఉదయం 9గంట ల సమయం లో జేసీబీతో కూల్చివేయడం నాగలాపురం మండలంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక ఉన్న వారిని గుర్తించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో మారుమూల ప్రాంతమైన నాగలాపురం మండలం కడివేడి ఎస్టీ కాలనీకి చెందిన గిరిజన రైతు తుపాకుల చెంగయ్య దాదాపు...