గుండె త’రుక్కుపోయే నిజం: ఒక ఫోన్…రెండు ప్రా*ణాలు…ముక్కలైన కుటుంబం!

​ఒక వైపు టెక్నాలజీ వైపు దూసుకుపోతున్నాం అని సంబరపడాలో.. లేక అదే టెక్నాలజీ మన పిల్లల ప్రాణాలను, బంధాలను బలి తీసుకుంటుందని ఏడవాలో అర్థం కావడం లేదు. ​కర్ణాటకలోని కొప్పళ జిల్లా అయోధ్య క్యాంపులో జరిగిన ఒక ఘోరం వింటే మీ గుండె కూడా ఆగిపోతుంది. ​అసలేం జరిగింది? ​వెంకట మణిదీప్‌ అనే 16 ఏళ్ల అబ్బాయి.. మన చుట్టుపక్కల ఉండే చాలా మంది పిల్లల్లాగే ఆన్‌లై'న్ గేమ్స్‌కు పిచ్చిగా బా'నిసయ్యాడు. అర్ధరాత్రి దాటినా ఫోన్ వదలకుండా గేమ్స్ ఆడుతుంటే, అక్క ప్రగతి (18)...