గుడిపల్లి మండల సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి
* గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. * జోరుగా కొనసాగుతున్న టిడిపి పంచాయతీ సర్వసభ్య సమావేశాలు. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి న్యూస్): గుడిపల్లి మండల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని గుడుపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు తారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గుడిపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ పంచాయతీ సర్వసభ్య సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని పొగరుపల్లి, దసామానిపల్లి గ్రామపంచాయతీలలో...