గృహహింస నిరోధక చట్టం మహిళల రక్షణ కోసమే

గృహహింస నిరోధక చట్టం మహిళల రక్షణ కోసమే - ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి గరుడధాత్రి న్యూస్ : మహిళల రక్షణ, భద్రత కోసం గృహహింస నిరోధక చట్టం అమల్లోకి తీసుకువచ్చినట్లు తిరుపతి జిల్లా సత్యవేడు ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కోటమిట్ట అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2005 సంవత్సరం నుంచి గృహహింస నిరోధక చట్టం అమల్లో ఉందని, దీని ద్వారా మహిళలకు న్యాయపరమైన రక్షణతో పాటు ఉపశమనం కూడా లభిస్తుందని...