గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి కలకలం

గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి కలకలం గరుడధాత్రి : అనంతపురం జిల్లా శేట్టూరు మండలము యర్రబోరేపల్లి గ్రామానికి చెందిన గొల్ల నాగేంద్ర కుమారుడు శ్రీకాంత్‌పై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ రోజు ఉదcయం సుమారు పది గంటల సమయంలో నల్లగొండ కొండ ప్రాంతంలో గొర్రెలు మేపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఎలుగుబంటి శ్రీకాంత్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న రైతులు ఘటనను గమనించి వెంటనే స్పందించి, గాయపడిన శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం అనంతపురం...