గోవింద నామ స్మరణలతో మారుమోగిన బేటరాయ స్వామి కొండ ప్రాంతం

* టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం ఉత్సవం. * వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం. * భక్తులందరికీ టీటీడీ ఆధ్వర్యంలో కంకణాల పంపిణీ. * ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ. * ప్రతిఏటా పెరటాసి నెల మూడవ శనివారం స్వామివారి కల్యాణోత్సవం. * పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03( ఆర్. శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): కుప్పం సమీపంలోని పరమ సముద్రం వద్ద ఉన్న శ్రీ బేటరాయ స్వామి కొండ వద్ద శనివారం శ్రీ...