గోసంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి -టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి

గోసంరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలి -టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి -ఎస్వీ గోశాలకు 1600 టన్నుల ఎండుగడ్డి విరాళం గోమాత సంరక్షణ భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన సేవ అని, గోసంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కోరారు. టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ నెహ్రూ ఫౌండేషన్ మరియు శ్రీనివాస సేవా ట్రస్ట్ ఛైర్మన్ శ్రీ టి. సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం...