గో సంరక్షణ పథకమునకు విరాళం 100001 రూపాయలు
చౌడేపల్లి ఆగస్టు 11 గరుడ దాత్రి న్యూస్ అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము గో సంరక్షణ పధకమునకు బాలాజీ హోమ్స్(బెంగుళూరు) సమస్తకి చెందిన భాగస్వాములు N. రవీంద్ర రెడ్డి, A. నరసింహులు నాయుడు, A. సుధాకర్ నాయుడు, M. శ్రీనివాసులు , K. శరవణ కుమార్ అను వారు రూ. 1,00,001/-లు విరాళము ఇచ్చినారు. వీరికి దేవస్థాన ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి...