గ్రామాలలో అక్రమంగా మట్టి తరలించిన వారిపై కఠిన చర్యలు తహశీల్దార్ నాగరాజు
కార్వేటి నగరం సెప్టెంబర్ 21 గరుడ దాద్రి న్యూస్ కార్వేటి నగరం మండలంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చెరువులు మరియు గుట్టల్లో అక్రమంగా మట్టి మరియుగ్రావెల్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ నాగరాజు హెచ్చరించారు. సోమవారం కార్వేటి నగరం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు వీఆర్ఏలు సర్వేయర్లతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతర సెలవుల రోజుల్లోనే చెరువుల్లో గుట్టల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్నారు.వాటిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.అక్రమంగా ఏదైనా తరలిస్తుంటే సిబ్బందిపై కఠిన చర్యలు...