గ్రామీణాభివృద్ధికి ఆర్డీఎస్ఎస్ పథకం బలమైన పునాది: ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

*24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్‌తో గ్రామాల్లో అభివృద్ధికి కొత్త దిశ వ్యవసాయం,కుటీర పరిశ్రమలకు ఊతం *నియోజకవర్గంలో 137 కోట్లతో ఆధునీకరణ పనులు *సూర్య ఘర్ పథకంతో విద్యుత్ ఆదాతో పాటు అదనపు ఆదాయానికి అవకాశం పలమనేరు, జులై 29 ( గరుడ ధాత్రి ) : గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution Sector Scheme) పథకం వరంలాంటిదని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అన్నారు. పెద్దపంజాణి మండలంలోని లింగాపురం, ముత్తుకూరు, కరసనపల్లి, మాదనపల్లి పంచాయతీలలో...