గ్రామ పంచాయతీల ద్వారానే ఉపాధి పనులు- ఎంపీడీవో మహమ్మద్ రఫీ

గరుడధాత్రి న్యూస్ : పిచ్చాటూరు మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు శనివారం ఎంపీపీ రేఖా హరిచంద్ర రెడ్డి వారి అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ఇకపై గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలోనే ఉపాధి పనులు జరుగుతాయని తెలిపారు. సభకు 9 మంది ఎంపీటీసీలు ఉండగా ఆరుగురు మరియు ఒక కో ఆప్షన్ మెంబర్ హాజరయ్యారు మాత్రం హాజరయ్యారు, రెవిన్యూ కు సంబంధించిన ప్రజలు రైతులు సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తూ ఉన్నామని తాసిల్దార్ వై...