గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి – సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
నారాయణవనం జూన్ 15 (గరుడధాత్రి న్యూస్) గ్రీవెన్స్ డే ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. సోమవారం నారాయణవనం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆదిమూలం, జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ భీముని చెరువులో పాఠశాల గదులను నిర్మాణానికి సంబంధించిన అసంపూర్తిగా నిలిచిపోవడం పట్ల16 లక్షల రూపాయలు మంజూరు చేయాలని జడ్పి సీఈవో రవి నాయుడు...