గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోండి- ఎమ్మెల్యే ఆదిమూలం
నారాయణవనం జూన్ 14 (గరుడధాత్రి న్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ డే ను 15వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు నారాయణవనంఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రైతులు, ప్రజలకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఏదైనా ఉంటే గ్రీవెన్స్ డే లో తెలియజేస్తే తప్పకుండా పరిష్కారం జరుగుతుందని తెలిపారుఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి...