గ్రూపులు వద్దు గుంపే ముద్దు -అందరూ కలిసికట్టుగా పని చేయాలి

*గ్రూపులు వద్దు గుంపే ముద్దు* *అందరూ కలిసికట్టుగా పని చేయాలి* అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే -బూత్ లెవెల్ ఇంచార్జ్ కోనేటి సుమన్ తిరుపతి జిల్లా పిచ్చాటూరు టిడిపి పార్టీ కార్యాలయం నందు క్లస్టర్ ఇంచార్జ్ ఇలంగోవన్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గం బూత్ లెవెల్ ఇంచార్జ్ కోనేటి సుమన్ మండల నాయకులతో సమావేశమై రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విభేదాలను వీధి కూటమిచేరి టిడిపి పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం మేరకు నేను...