ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పలమనేరు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి 'స్వచ్ఛ' అవార్డు పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, పురపాలక, మెప్మా సిబ్బంది.. జాతిపిత చిత్రపటానికి, అలాగే బాపూజీ ఉద్యానవనంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ మొహిద్దీన్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాల్లో నడవాలని, ఆయన...