ఘనంగా జాతీయ భాషా దినోత్సవం మరియు వినాయక చవితి వేడుకలు

కార్వేటినగరం సెప్టెంబర్ 13 (గరుడదాద్రి న్యూస్) స్థానిక డీ.ఎం.పురం ఉన్నత పాఠశాలలో జాతీయ భాషా దినోత్సవం (హిందీ దివస్), పవిత్ర వినాయక చవితి పండుగలను పురస్కరించుకుని ఆదివారం సంయుక్త వేడుకలను ఇంచార్జి హెచ్.ఎం సరస్వతి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రెండు ముఖ్యమైన సందర్భాలు ఒకే రోజు రావడం విశేషమని పేర్కొంటూ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ​పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్.ఎం సరస్వతి, హిందీ ఉపాధ్యాయురాలు మాలతి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హిందీ భాష ప్రాముఖ్యతను,...