ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
‘ప్రజా ఆశీర్వాద్ దీపం’ కార్యక్రమం నిర్వహించిన కూటమి నాయకులు రామచంద్రాపురం: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను రామచంద్రాపురం మండలంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ‘ప్రజా ఆశీర్వాద్ దీపం’ కార్యక్రమాన్ని నిర్వహించి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు జనార్దన్ నాయుడు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా...