ఘనంగా ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’

గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రం, ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు పలమనేరు, ఆగస్టు 4 ( గరుడ ధాత్రి ) : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పలమనేరు ప్రాజెక్ట్ పరిధిలోని గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరి, ఐసిడిఎస్ సీడీపీవో ఉమారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... శిశువు జన్మించిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరమని తెలిపారు....