ఘనంగా ‘ప్రపంచ వెదురు దినోత్సవ’ వేడుకలు

పలమనేరు, సెప్టెంబర్ 18 ( గరుడ ధాత్రి ) : రాష్ట్ర మేదర సంఘం అధ్యక్షులు జొరిగే మస్తాన్ రావు ఆదేశాల మేరకు, చిత్తూరు జిల్లా మేదర సంఘం అధ్యక్షులు వూటుకోట వెంకటరమణ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో శుక్రవారం 'ప్రపంచ వెదురు దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేదర సంఘం సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా మేదర సంఘం మాజీ అధ్యక్షులు పోలేపల్లి సుబ్రహ్మణ్యం, జిల్లా గౌరవాధ్యక్షులు బి....