ఘనంగా ముత్యాలమ్మ కొలుపు
ముత్యాలమ్మ కొలుపు సందర్భంగా మెడికల్ క్యాంప్ -అన్నదాన కార్యక్రమం తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పరిధిలోని కీలపూడి గ్రామం లో ముత్యాలమ్మ కొలుపులు పాల పద్మనాభం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కొలుపులో భాగంగా మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు తెలిపారు. మెడికల్ క్యాంప్ నిర్వహణ ముత్యాలమ్మ కొలుపు సందర్భంగా...